TS Assembly | వక్ఫ్ బోర్డు భూములపై సీఐడీ విచారణకు ఆదేశిస్తాం : సీఎం కేసీఆర్
TS Assembly | వక్ఫ్ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.

హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్ సమస్యలపై మొన్న మాట్లాడారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు. తప్పకుండా ప్రభుత్వ సానుకూలంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల మీద విచారణ జరిపించాలి అంటున్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ, వక్ఫ్ బోర్డులు ఫ్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ పరంగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు చేయడం జరగదన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో మన వారు సరిగా వాదించడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. వక్ఫ్ బోర్డుల విషయంలో జరిగిన దారుణాలపై సీబీసీఐడీ విచారణకు ఇవాళే ఆదేశిస్తాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

