సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
CM KCR | సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ తన స్వగ్రామం పరకాలలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోచీఫ్గా పనిచేస్తున్నారు.
తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయింది: మంత్రి కేటీఆర్
మెండు శ్రీనివాస్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందని చెప్పారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

