ఎన్నికల పెండింగ్ బిల్లులు చెల్లించండి
రాష్ట్రంలో నిర్వహించిన వివిధ ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరింది.
- బకాయిలు మంజూరు చేయండి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు డిప్యూటీ కలెక్టర్ల సంఘం వినతి
రాష్ట్రంలో నిర్వహించిన వివిధ ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరింది. 2023లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు చేసిన వ్యయాలు, కేటాయించిన బడ్జెట్‌ను మించిపోయాయని గుర్తుచేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదనపు బడ్జెట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఎన్నికల పెండింగ్, అదనపు బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ గురువారం సీఈవో సుదర్శన్‌రెడ్డిని ఆ సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు శకుంతల, లావణ్య, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, మహిళా అధ్యక్షురాలు రాధ, శ్రీకాంత్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

