సెల్ ఫోన్ కొనివ్వలేదని.. బాలుడి ఆత్మహత్య
తండ్రి సెల్ ఫోన్ కొన్విలేదని మనస్తాపం చెందిన 9వ తరగతి విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజరాంపల్లి గిరిజన తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌నాయక్-జయ కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నది. వీరికి ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకు సాయిగణేశ్ నాయక్ (14) రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
- జగిత్యాల జిల్లా రాజారాంపల్లి గిరిజన తండాలో ఘటన
పెగడపల్లి, సెప్టెంబర్ 27 : తండ్రి సెల్ ఫోన్ కొన్విలేదని మనస్తాపం చెందిన 9వ తరగతి విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజరాంపల్లి గిరిజన తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌నాయక్-జయ కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నది. వీరికి ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకు సాయిగణేశ్ నాయక్ (14) రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
శనివారం ఉదయం సాయిగణేశ్ సెల్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరాడు. “చిన్న పిల్లోడివి ఇప్పుడు నీకు ఫోన్ ఎందుకు” అని బెదిరించడంతో మనస్తాపం చెందిన సాయిగణేశ్ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

