Chicken Price | మాంసంప్రియులకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లోనే 100 పెరిగిన చికెన్ ధరలు
Chicken Price | తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ.100 పెరిగింది. గత వారం వరకు కిలో చికెన్‌కు 200 నుంచి 240 ఉన్న ధరలు ఒక్కసారిగా రూ.300కు చేరింది. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర రూ.300 దాటగా.. విజయవాడలో అయితే రూ.310 వరకు పలుకుతుంది.
Chicken Price | తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ.100 పెరిగింది. గత వారం వరకు కిలో చికెన్‌కు 200 నుంచి 240 ఉన్న ధరలు ఒక్కసారిగా రూ.300కు చేరింది. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర రూ.300 దాటగా.. విజయవాడలో అయితే రూ.310 వరకు పలుకుతుంది. లైవ్ కోడి ధర రూ.220 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ఇక నాటు కోడి కిలో రూ.500 వరకు అమ్ముతున్నారు. దీంతో చికెన్ కొందామని షాపులకు వెళ్లిన కస్టమర్లు షాక్‌కు గురవుతున్నారు.
కాగా, ఎండలు మండిపోతుండటంతో కోళ్ల ఉత్పత్తులు చాలావరకు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే చికెన్ ధరలు ఈ రేంజ్లో పెరిగాయని అంటున్నారు. వేసవి కాలం దృష్ట్యా మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

