దళితబంధు పథకానికి చారగొండ మండలం ఎంపిక : మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం
మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం | దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

మహబూబ్నగర్ : దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాదన్న తెలంగాణను సాధించిన కేసీఆర్, వీలు కాదన్న దళితబంధు పథకాన్ని అమలుచేసి చూపిస్తారని అన్నారు.
తెలంగాణ సాధిస్తామన్నప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వారే తెలంగాణ అభివృద్ధిని అనుమానించారని, తెలంగాణ అభివృద్ధిని అనుమానించిన వారే దళితబంధు అమలు గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్లే దళితబంధు విజయవంతం అవుతుందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

