బౌద్ధం చూపిన బాట నేటికి ఆచరణీయం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : మానవాళి ప్రగతికి బౌద్ధం చూపిన బాట నేటికి ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి, బుద్ధ పూర్ణిమ సంధర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానము, అందులోని మూలాలు, భౌద్ధవారసత్వం నుంచే అలవడ్డాయన్నారు. నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయంగా భౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడటమే గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

