అక్టోబర్ 10 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో ఎంసెట్ జూలై 14 నుంచి 20 వరకు జరగనుండటం, పలు రాష్ట్రాల్లోనూ ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఆలస్యం అవుతుండటంతో తరగతులు ప్రారంభించటం కష్టతరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ర్టాల విజ్ఞప్తుల మేరకు ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ను సవరించి ప్రకటించింది.
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో ఎంసెట్ జూలై 14 నుంచి 20 వరకు జరగనుండటం, పలు రాష్ట్రాల్లోనూ ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఆలస్యం అవుతుండటంతో తరగతులు ప్రారంభించటం కష్టతరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ర్టాల విజ్ఞప్తుల మేరకు ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ను సవరించి ప్రకటించింది.
తరగతుల నిర్వహణపై కాలేజీలదే తుదినిర్ణయం
తరగతుల నిర్వహణపై ఏఐసీటీఈ విద్యాసంస్థలకే స్వేచ్ఛ ఇచ్చింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ (బ్లెండెడ్మోడ్)లో నిర్వహించుకోవచ్చని సూచించింది. కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని ఆదేశించింది. అనుమతుల కోసం ఏఐసీటీఈ, యూజీసీ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

