MLC Kalwakuntla Kavita | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చట్ట విరుద్దం.. బీఆర్ఎస్ బ్రిటన్ ఎన్నారై సెల్
MLC Kalwakuntla Kavita | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం, దుర్మార్గం అని బీఆర్ఎస్ బ్రిటన్ ఎన్నారై సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ దుసారి అని అన్నారు.
MLC Kalwakuntla Kavita | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం, దుర్మార్గం అని బీఆర్ఎస్ బ్రిటన్ ఎన్నారై సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ దుసారి అని అన్నారు. ఏడాదిన్నర క్రితం రెండు సార్లు నోటీసులు ఇచ్చి, శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానున్న సమయంలో ఒక రోజు ముందు శుక్రవారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర ఉందన్నారు.
సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగా, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అన్యాయం, చట్ట విరుద్ధం అని అశోక్ గౌడ్ దుసారి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడే కుటుంబం కాదన్నారు. ఎటువంటి బెదిరింపులకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులూ భయపడరని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

