MLC Kalwakuntla Kavitha | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బూటకం.. కుట్ర పూరితం.. బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ
MLC Kalwakuntla Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్ ఆరోపించారు.
MLC Kalwakuntla Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఒక బూటకం అని పేర్కొన్నారు. లోకసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బ తీయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రతో ఎన్నికల నోటిపికేషన్ వెలువడే సమయంలో అరెస్టు చేశారన్నారు.
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉండొద్దని, ఢిల్లీ నుండే తెలంగాణను పాలించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో ముందు ఉన్న తెలంగాణను చూసి ఢిల్లీ బానిసలు కుళ్లుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, ఎన్నారైలంతా అండగా ఉంటామని అన్నారు. చట్టపరంగా న్యాయస్థానంలో పోరాడుతామని సతీష్ కుమార్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

