BRS MPs | ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు.
BRS MPs | న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రజాస్వామ్య ఫెడరలిజానికి ముప్పు అని బీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్పై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికమని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ లోక్సభా నాయకుడు నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ఆయన తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

