గద్వాల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. ఎస్పీకి బీఆర్ఎస్ నేత విజయ్ ఫిర్యాదు
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, పార్టీ ఫిరాయించడంతోపాటు కోర్టు, స్పీకర్, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం జోగుళాంబ గద్వాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్ ఎస్పీ శ్రీనివాస్‌రావుకు ఫిర్యాదు చేశారు.
గద్వాల, సెప్టెంబర్ 25 : బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, పార్టీ ఫిరాయించడంతోపాటు కోర్టు, స్పీకర్, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం జోగుళాంబ గద్వాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్ ఎస్పీ శ్రీనివాస్‌రావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి కండువా కప్పుకొన్నా.. తాను పార్టీ మారలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని విమర్శించారు.
అనుమతి లేకుండా కాంగ్రెస్ నాయకులు తన ఫొటోలను ఫ్లెక్సీలో వేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి విశ్వనాథన్ పర్యటనలో తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని ఎందుకు కోరారని ప్రశ్నించారు. తనను గెలిపించిన జనానికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

