HomeTelanganaBrs Candidate Palla Rajeshwar Reddy Won In Janagaon
TS Assembly Elections | జనగామలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
TS Assembly Elections | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 17 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.