Home
Telangana
Bjp Ramachandra Rao Has Made It Clear That The Centre Is Ready For A Cbi Inquiry If The State Government Requests It In The Singareni And Naini Coal Tenders
ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ
సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో వెల్లడించాలని, వచ్చిన ఉద్యోగాలు ఎన్నో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

