వైద్య విద్యార్థులకు సమాన ైస్టెపెండ్ చెల్లించాలి
విదేశీ వైద్య పట్టభద్రులకు (ఎఫ్ఎంజీ) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెలకు రూ.29,792 చొప్పున సమాన ైస్టెపెండ్ చెల్లించాలని, 2026 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
-
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): విదేశీ వైద్య పట్టభద్రులకు (ఎఫ్ఎంజీ) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెలకు రూ.29,792 చొప్పున సమాన ైస్టెపెండ్ చెల్లించాలని, 2026 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వైద్య విద్యార్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే దవాఖానలో సమాన విధులు నిర్వహిస్తున్న స్థానిక వైద్యులకు రూ.29,792 ఇస్తూ, ఎఫ్ఎంజీ విద్యార్థులకు రూ.5,000 మాత్రమే చెల్లించడం దారుణమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

