సిటీ సీపీగా మహేశ్ భగవత్
ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది.
సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను పోలీస్ కమిషనర్‌గా నియమించింది.1995 బ్యాచ్‌కు చెందిన మహేశ్‌భగవత్ ప్రస్తుతం డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మరోవైపు సజ్జనార్‌ను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన మూడేండ్ల కాలంలో ముగ్గురు సీపీలను మార్చడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

