అగర్‌గూడలో పెద్దపులి కలకలం

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ పెద్దవాగు ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని అగర్‌గూడ గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సమీపంలో గల పెద్దవాగుకు బట్టలు ఉతికేందుకు శనివారం వెళ్లారు. వారి సమీప ప్రాంతానికి పెద్దపులి వచ్చి ఒక్కసారిగా గాండ్రించింది. దీంతో వారంతా కేకలు వేయగా.. చుట్టుపక్కల వారందరూ పెద్దగా అరవడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లింది.
దీనిపై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా.. పెద్దపులి సంచరించడం వాస్తవమేనని తెలిపారు. ఎండాకాలం కావడంతో దాహం తీర్చుకునేందుకు వాగు ప్రాంతానికి వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
కర్నాటక జల దోపిడిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- agaranguda
- commotion
- tiger
- అగర్‌గూడ
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

