రాష్ట్రంలో ప్రమాదకరంగా వాయుకాలుష్యం
రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని అటవీ-పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించారు.
- మేడారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
- అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్
హైదరాబాద్, ఫిబ్రవరి2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని అటవీ-పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో మేడారం జాతర నేపథ్యంలో కాలుష్య నియంత్రణమండ లి, రవాణాశాఖ ఉన్నతాధికారులతో స మీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ని యంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్షలో కా లుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

