అవి సౌందర్య ఉత్పత్తుల క్యాటగిరీలోకి వస్తాయన్న వాదనను తోసిపుచ్చుతూ.. ఔషధ ఉత్పత్తులపై వసూ లు చేసే జీఎస్టీనే వాటికీ వర్తింపజేయాలని జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. త ద్వారా 20 ఏండ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి తెర దించింది.