బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత
MNJ Cancer Hospital | హైదరాబాద్‌లోని ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఆస్పత్రి యాజమాన్యం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఆస్పత్రి యాజమాన్యం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. గతంలో 60 ఏండ్లు పైబడిన వారు క్యాన్సర్ బారిన పడేవారని, ఇప్పుడేమో 30 ఏండ్లకే క్యాన్సర్ వస్తుందన్నారు. ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆస్పత్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

