2,620 వైన్స్‌లకు 6,600 దరఖాస్తులు

హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం డిసెంబర్ ఒకటి నుంచి 2,620 వైన్స్‌లకు కొత్త లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. లైసెన్స్ దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్‌రీఫండబుల్ ఫీజుగా నిర్ణయించారు.
సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,600 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. సోమవారం ఒక్కరోజే 3,750 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,064 దరఖాస్తులు వచ్చాయి. 2019లో వైన్స్‌ల లైసెన్స్‌లకు 49 వేల వరకు దరఖాస్తులు వ చ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అధికారుల అంచనా.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

