ఇంటింటా ఇన్నోవేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఇంటింటా ఇన్నోవేషన్| పంద్రాగస్టును పురస్కరించుకొని కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆశావహులు జూలై 25 నాటికి రెండు నిమిషాల నిడివితో కూడిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించిన

హైదరాబాద్: పంద్రాగస్టును పురస్కరించుకొని కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆశావహులు జూలై 25 నాటికి రెండు నిమిషాల నిడివితో కూడిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆరు వ్యాఖ్యల్లో 9100678543కు పంపాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. జిల్లా నుంచి 5 అత్యుత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. అలాగే ఆవిష్కర్తల పేరు, వయస్సు, ప్రస్తుత వృత్తి, మొబైల్ నంబర్, మండలం, గ్రామం, జిల్లాతో కూడిన వివరాలను 910067 8543కు వాట్సాప్‌లో పంపాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 8309468801ని సంప్రదించాలన్నారు.

అదేవిధంగా ఇంటింటా ఇన్నోవేటర్స్ మూడో విడుత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశావహుల నుంచి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంపికైన వాటిని ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. ప్రతి జిల్లా నుంచి అత్యుత్తమమైన ఐదు ఆలోచనలను ఎంపికచేసి ప్రదర్శిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
Alias Rukmini | టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
Aldas Janaiah | అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

