దేశవ్యాప్తంగా రేపు ‘అపోలో’ మెగా టీకా డ్రైవ్

హైదరాబాద్ : జాతీయ టీకా డ్రైవ్‌ను వేగవంతం చేసే క్రమంలో భాగంగా అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ బుధవారం దేశవ్యాప్త టీకా డ్రైవ్‌ను ప్రకటించింది. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా మెగా కోవిడ్ టీకా డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ సహా 200 కి పైగా అపోలో వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా డ్రైవ్ నిర్వహించనున్నారు. టీకాలు వేయించుకోరే వ్యక్తులు అపోలో 24/7 యాప్ ఉపయోగించి స్లాట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. లేదా సమీప అపోలో టీకా కేంద్రాన్ని వెళ్లడం ద్వారా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చంది.
సురక్షిత వ్యాక్సినేషన్ చేపట్టేందుకుగాను యాజమాన్యం ఇప్పటికే 10 వేల మంది సిబ్బందికి శిక్షణను పూర్తి చేసింది. ప్రతి ఒక్కరికి టీకాలు లభించేంతవరకు ఎవరూ సురక్షితం కాదని తాము నమ్ముతామన్నారు. మూడవ వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి అదేవిధంగా తిరిగి సాధారణంగా జీవించడానికి టీకాలు ఉత్తమమైన రక్షణ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

