గౌతమ్ రెడ్డి చివరి క్షణాల్లో ఏం జరిగింది.. వాచ్మెన్ ఏం చెప్పారు?
హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంటనే కుటుంబ సభ్యులను, గన్మెన్లను అప్రమత్తం చేశాం. వారు ఛాతీపై బలంగా ఒత్తినప్పటికీ ఆయనలో చలనం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించినట్లు వాచ్మెన్ చెప్పాడు.
గౌతమ్ రెడ్డిని ఉదయం 7:45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అప్పటికే ఆయన స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సయమానికి గౌతమ్ రెడ్డి శ్వాస కూడా తీసుకోవడం లేదు. కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా సీపీఆర్ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం 9:16 గంటలకు కన్నుమూసినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

