పాలమూరులో రాతిచిత్రాలు
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వేస్తున్నది
- గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వేస్తున్నది.
బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్జెలోనిగుట్ట కింద ఉన్న గుహలో 10 మీటర్ల ఎత్తైన రాతిబండపై ఎరుపు రంగులో చిరుత, విల్లు ధరించిన వేటగాడు, పొడవైన కొమ్ములతో దుప్పి, పొడవాటి తోకగల జంతువు తదితర బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఇవి తామ్రయుగం (చాల్కోలిథిక్)లో చిత్రించినవి. కోకాపేట రాతిచిత్రాలను పోలివున్నాయి. గతంలో రాతి చిత్రాల్లో పెద్దపులి బొమ్మలు లభించాయని, ఇక్కడ చిరుతపులి కనిపించడం అరుదైనదని చరిత్రబృందం రాతిచిత్రాల నిపుణుడు బండి మురళీధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

