జర్నలిస్టులంతా టీకాలు తీసుకోవాలి

- మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా శుక్ర, శనివారాల్లో టీకాలు వేస్తున్నదని గుర్తుచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యునానీ దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానలను ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్టు తెలిపారు. అక్రెడిటేటెడ్ జర్నలిస్టుతోపాటు అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా తమ సంస్థ గుర్తింపుకార్డులతో టీకాలు తీసుకోవచ్చని తెలిపారు. జిల్లా,మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నారని, సమాచార పౌర సంబంధాలశాఖ అధికారుల సమన్వయంతో స్పెషల్‌డ్రైవ్ సాగుతున్నదని తెలిపారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే నేతల పర్యవేక్షణ
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏ రాజేష్, హెచ్‌యూజే కార్యదర్శి శిగ శంకర్‌గౌడ్ తదితరులు పర్యవేక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

