ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ
ఐఐటీ అడ్వాన్డ్స్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు.
కమాన్‌చౌరస్తా, జూన్ 9: ఐఐటీ అడ్వాన్డ్స్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక ప్రణాళిక, అధ్యాపకుల అవిశ్రాంత పాఠ్యబోధన, విద్యార్థుల కృషితోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందిస్తున్న శిక్షణ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో సీట్లు సాదించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఆదివారం వెలువడిన ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాల్లో వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారన్నారు.
ఇందులో ఎం హర్షిత్ 64వ ర్యాంకు సాధించగా, జీ శ్రీహాస్ 290, బీ భరద్వాజ్ 396, ఆర్ పునీత్ మనోహర్ 477, సుబోద్ దరి 545, ఏ శివవరుణ్ 557, పి రాహుల్ 571, దేవదత్త 751, విశాల్ రెడ్డి 838, డీ రిశ్వంత్ కుమార్ 1029, పీ మనోహర్ 1229, నిహాల్ 1379, ఆదిత్యవర్ధన్ రావు 1523, లహరి 1609, అరుణ్ కుమార్ 1658, బీ అభినవ్ సిదార్ధ రెడ్డి 1851, సత్య అమూల్య 1933 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని చెప్పారు. అలాగే, వెయ్యి లోపు తొమ్మిది మంది విద్యార్థులు, 2000 లోపు 17 మంది, 5000 లోపు 32 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం వారిని అభినందించి సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

