ఎస్సీ గురుకుల అడ్మిషన్లు ప్రారంభం
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
హైదరాబాద్, ఏప్రిల్25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు.
గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీతోపాటు పలు వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వివరాలకు గురుకుల అధికారిక వెబ్సైట్ www.tgswreis. telangana. gov.in ను సందర్శించాలని, దరఖాస్తులను మే 15వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

