70 ఏండ్లు పైబడిన పెన్షనర్లకు అదనపు పింఛన్
రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 70 నుంచి 75 ఏండ్లలోపు వారికి బేసిక్ పెన్షన్‌పై 15శాతం, 75 నుంచి 80 ఏండ్లలోపు వారికి 20శాతం, 80 నుంచి 85 ఏండ్లలోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏండ్లలోపు వారికి 50శాతం, 95 నుంచి 100 ఏండ్లలోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్‌దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Woman murdered in trial room | బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం.. ఆమెను హత్య చేసిన యువకుడు అరెస్ట్
Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Cancer | భారత్‌లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

