కేసీఆర్ రోడ్‌షోకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
బుధవారం కేసీఆర్ రోడ్‌షోకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గార్లకు చెందిన గాజుల అనసూర్య, గాజుల మాధురి, కొంగ లక్ష్మి, తోట ఉప్పలమ్మ, మండ హేమకు తీవ్ర గాయాలయ్యాయి.
- ఎనిమిది మందికి గాయాలు
గార్ల, మే 1: బుధవారం కేసీఆర్ రోడ్‌షోకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గార్లకు చెందిన గాజుల అనసూర్య, గాజుల మాధురి, కొంగ లక్ష్మి, తోట ఉప్పలమ్మ, మండ హేమకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని మహబూబాబాద్ ఏరియా దవాఖానలో చేర్పించారు. కాగా నాయిని నాగమణి, కొమ్ము రమాదేవి, ఉమకు స్వల్పగాయాలు కాగా గార్ల సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై ఆరా తీసి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Accident
- KCR
- KCR Roadshow
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

