ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్
ACB Raids | నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు.
నిజామాబాద్ : నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director) శ్యాంసుందర్ రెడ్డి 10వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాజేందర్ అనే రైతు(Farmer) తన ఐదు గుంటల భూమికి సరిహద్దు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏడీ శ్యాంసుందర్ రెడ్డి తో పాటు సూపరింటెండెంట్(Superintendent) వెంకటేష్, జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) రహీమాలు లంచం డిమాండ్ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం రూ.10వేలు లంచం తీసుకుంటూ ముగ్గురు ఏసీబీకి చిక్కారు. ఈ ముగ్గురిని కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

