Medchal | దారుణం.. ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించి హింసించిన భార్య
Medchal | మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం(Property) కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన(Wife tortures) సంఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీలోని(Ghatkesar) అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం(Property) కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన(Wife tortures) సంఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీలోని(Ghatkesar) అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ(50), భారతి (45) దంపతులు అంబేద్కర్ నగర్లో నివాసముంటున్నారు.
కాగా రెండు ఫ్లాట్ల విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య భారతి మూడు రోజుల క్రితం అతడిని పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేశారు. కాగా, 3 రోజుల నుంచి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు బాధితుడు బోరున ఏడ్చాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

