NRI | లండన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు
NRI | రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.
హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్నారైలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నారు.అలాగే లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కల్వకుంట్ల కవిత సందర్శిస్తారు. శనివారం ఎన్ఐఎస్ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

