Medigadda Barrage | నేడు మేడిగడ్డకు సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల రాక
Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్ పై(Medigadda Barrage) అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ (నెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం సభ్యులు సోమవారం రానున్నారు.
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalapalli) మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటి పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ పై(Medigadda Barrage) అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ (నెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం సభ్యులు సోమవారం రానున్నారు.
ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసుల మేరకు బరాజ్ పనితీరు, లోపాలపై పరీక్షించానున్నారు. కాగా, ఈ పరీక్షలకు అయ్యే ఖర్చులను ప్రభుత్వానికి సంస్థ నివేదించగా, వాటిని భరించేందుకు అంగీకరించిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బరాజ్ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ గేటును తొలగించగా, మిగతా పనులు జరుగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

