సైబర్ నేరగాళ్ల చెరవీడి స్వదేశానికి
ఉద్యోగం పేరుతో మోసపోయి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి చిత్రహింసలు అనుభవించిన మహబూబాబాద్ జిల్లా వాసి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు.
బయ్యారం, జూలై 7: ఉద్యోగం పేరుతో మోసపోయి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి చిత్రహింసలు అనుభవించిన మహబూబాబాద్ జిల్లా వాసి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన మున్సిఫ్ ప్రకాశ్ బీటెక్ పూర్తి చేసి మూడేండ్లు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఉద్యోగం కోసం మార్చి 8న ఆస్ట్రేలియా వెళ్లాడు.
ఏజెన్సీ వారు మలేషియా, కాంబోడియాకు తీసుకెళ్లారు. అక్కడ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. వీడియోలు వైరల్‌గా మారాయి. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత కాంబోడియాలోని మిత్రుడు కిరణ్‌రెడ్డికి విషయం చెప్పి, ప్రకాశ్ స్వదేశానికి వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో ప్రకాశ్ శనివారం రాత్రి కాంబోడియా నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. వైద్య పరీక్షలు, మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రకాశ్‌ను ఇంటికి పంపించనున్నట్టు సమాచారం. ప్రకాశ్ స్వదేశానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

