కరీంనగర్ బస్టాండ్లో వలస కూలీ ప్రసవం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ఓ వలస కూలీ ప్రసవించింది. ఆర్టీసీ సిబ్బంది సహాయం తో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
- పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం
తెలంగాణచౌక్, జూన్ 16: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ఓ వలస కూలీ ప్రసవించింది. ఆర్టీసీ సిబ్బంది సహాయం తో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ర్టానికి చెందిన కుమారి-దులా దంపతులు పనిచేస్తున్నారు. కుమారి గర్భవతి కావడం, నెలలు నిండటంతో డెలివరీ కోసం సొంత రాష్టానికి వెళ్లేందుకు అదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్తాండ్కు వచ్చారు.
బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. ఇంతలో కుమారికి నొప్పు లు మొదలయ్యాయి. సిబ్బంది వెంట నే ఏటీఎం రజనీకృష్ట, స్టేషన్ మేనేజర్ అంజయ్యకు సమాచారం ఇచ్చారు. నొప్పులు మరింత ఎక్కువ కావడంతో బస్టాండ్లోని స్వీపింగ్ సూపర్వైజర్ సైదమ్మ, సిబ్బంది శ్రవంతి, లావణ్య, భవాని, రేణుక కలిసి పురుడు పోయగా.. పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమం గా ఉన్నారు. ఇద్దరినీ 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎవరూ తోడులేని వలస కార్మికురాలికి పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందిని పలువురు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

