Home
Telangana
A Contractor Locked The Gate Of A Government School Saying That He Was Not Paying The Bills
Kagaznagar | బిల్లులు చెల్లించడం లేదంటూ సర్కారు బడికి తాళం.. కాగజ్‌నగర్‌లో కాంట్రాక్టర్ నిర్వాకం
బిల్లులు చెల్లించడం లేదంటూ ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు గంటపాటు గేటు బయట వేచి ఉండాల్సి వచ్చింది.
Kagaznagar | కాగజ్‌నగర్, ఏప్రిల్ 15: బిల్లులు చెల్లించడం లేదంటూ ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు గంటపాటు గేటు బయట వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని పెట్రోల్‌బంకు సమీపంలోగల జడ్పీ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’లో రూ.1.28 కోట్లతో నూత న భవనాలు నిర్మించారు. సదరు కాంట్రాక్టర్ పనులన్నీ పూర్తిచేశాడు. రూ.97 లక్షల బిల్లులు రావా ల్సి ఉంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో పాఠశాల గేటుకు తాళం వేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

