స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు

కొత్త జోనల్ వ్యవస్థ తెలంగాణ సాధించిన విజయం
మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు కేంద్రం ఆమోదం తెలపటం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక యువతకే అవకాశం దక్కుతుండటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ యువత తన హక్కును సాధించుకున్నదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KTR
- New Zonal System
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

