తెలంగాణలో కొత్తగా 772 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారు
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-3, భద్రాద్రి కొత్తగూడెం-28, జీహెచ్ఎంసీ-88, జగిత్యాల-18, జనగాం-6, జయశంకర్ భూపాలపల్లి-16, జోగులాంబ గద్వాల-1, కామారెడ్డి-2, కరీంనగర్-48, ఖమ్మం-86, కొమురంభీం ఆసిఫాబాద్-4, మహబూబ్‌నగర్-8, మహబూబాబాద్-33, మంచిర్యాల-47, మెదక్-4, మేడ్చల్ మల్కాజ్గిరి-35, ములుగు-18, నాగర్‌కర్నూలు-8, నల్లగొండ-57, నారాయణపేట-4, నిర్మల్-4, నిజామాబాద్-8, పెద్దపల్లి-41, రాజన్న సిరిసిల్ల-16, రంగారెడ్డి-35, సంగారెడ్డి-10, సిద్దిపేట-21, సూర్యాపేట-37, వికారాబాద్-3, వనపర్తి-9, వరంగల్ రూరల్-6, వరంగల్ అర్బన్-51, యాదాద్రి భువనగిరి-17.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

