కరోనా చికిత్సకు ‘ఆయుష్-64’

- ఔషధాన్ని విడుదలచేసిన కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి
వెంగళరావునగర్, జూన్ 1: కరోనా చికిత్స కోసం యునానీ పరిశోధనల ద్వారా రూపొందించిన ఆయుష్-64 మందును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి మంగళవారం విడుదలచేశారు. హైదరాబాద్ వెంగళరావునగర్ డివిజన్ ఎర్రగడ్డ యునానీ కేంద్ర పరిశోధనా సంస్థ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందల ఏండ్ల కిందటే కరోనా కంటే భయంకరమైన అంటువ్యాధులను ఆయుర్వేద, సిద్ధ, యునానీ వంటి ప్రకృతి ప్రసాదించిన భారతీయ వైద్య విధానంతో తరమికొట్టిన ఘనత దేశానిదని పేర్కొన్నారు. ప్రకృతి వైద్యాన్ని సక్రమంగా వినియోగిస్తే ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టంచేశారు. కార్యక్రమంలో దవాఖాన డైరెక్టర్ ఖజ్మీ, సేవాభారతి సంస్థ అధ్యక్షులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

