ఆదిలాబాద్లో కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు సీజ్
Cordon and search | ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని తాటిగుడా కాలనీలో శుక్రవారం ఉదయం 5 గంటలకు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని తాటిగుడా కాలనీలో శుక్రవారం ఉదయం 5 గంటలకు డీఎస్పీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆకస్మికంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.
కాలనీలో అక్రమంగా బెల్టుషాపు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం నిర్వహిస్తున్న బండారి మల్లేష్ (55)ను అదుపులోకి తీసుకున్నారు. తని వద్ద రూ.25 వేల విలువైన లిక్కర్ బాటిల్స్, రూ.5 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

