రాష్ట్రంలో మరో 6 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స రద్దు

హైదరాబాద్: కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని, కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నది. తాజాగా రాష్ట్రంలోని మరో 6 హాస్పిటళ్లలో కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 16 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సను ప్రభుత్వం రద్దు చేసింది.
ఆస్పత్రుల వివరాలు ఇవే..!
- పద్మజ హాస్పిటల్,కేపీహెచ్‌బీ కాలనీ, మేడ్చల్
- లైఫ్‌లైన్ మెడికేర్ హాస్పిటల్, అల్వాల్, మేడ్చల్
- మాక్స్ కేర్ హాస్పిటల్, హన్మకొండ, వరంగల్ అర్బన్
- టీఎక్స్ హాస్పిటల్, ఉప్పల్, మేడ్చల్
- లలిత హాస్పిటల్, వరంగల్ అర్బన్
- శ్రీసాయి రామ్ హాస్పిటల్, సంగారెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

