బ్రాహ్మణ సంక్షేమానికి రూ.50 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.50 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.189 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ స్వయం ఉపాథి పథకం (బెస్ట్), వివేకానంద విదేశీ విద్యాపథకం కోసం 800 మందిని ఎంపికచేశారు.
- దేవాదాయ శాఖకు 189 కోట్లు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.50 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.189 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ స్వయం ఉపాథి పథకం (బెస్ట్), వివేకానంద విదేశీ విద్యాపథకం కోసం 800 మందిని ఎంపికచేశారు. ఈ పథకాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన 300 మంది అప్పులుచేసి విదేశాల్లో విద్యను అభ్యసిస్తుండగా, స్కాలర్షిప్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఆలయాల అభివృద్ధికి రూ.47 కోట్లు, కామన్‌గుడ్ ఫండ్ కింద 13.33 కోట్లు, అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలకు రూ.109.52, బోనాలకు 20 కోట్లు కేటాయించారు. ప్రధాన ఆలయాల అభివృద్ధి ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడంలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

