తెలంగాణలో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 609 మంది బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,716కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,812గా ఉంది. అధికారులు బుధవారం 87,509 శాంపిల్స్‌ను పరీక్షించారు.
జిల్లాల వారీగా నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-4, భద్రాద్రి కొత్తగూడెం-6, జీహెచ్ఎంసీ-68, జగిత్యాల-16, జనగామ-5, జయశంకర్ భూపాలపల్లి-6, జోగులాంబ గద్వాల-2, కామారెడ్డి-2, కరీంనగర్-43, ఖమ్మం-23, కొమురంభీం ఆసిఫాబాద్-4, మహబూబ్‌నగర్-5, మహబూబాబాద్-6, మంచిర్యాల-15, మెదక్-3, మేడ్చల్ మల్కాజ్గిరి-28, ములుగు-4, నాగర్‌కర్నూల్-4, నల్లగొండ-26, నారాయణపేట-2, నిర్మల్-0, నిజామాబాద్-6, పెద్దపల్లి-22, రాజన్న సిరిసిల్ల-15, రంగారెడ్డి-21, సంగారెడ్డి-3, సిద్దిపేట-13, సూర్యాపేట-14, వికారాబాద్-1, వనపర్తి-4, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-41, యాదాద్రి భువనగిరి-7.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

