Telangana | నీటి పారుదల శాఖలో 38 మంది విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపు..
Telangana | నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగనున్నారు.
Telangana | హైదరాబాద్ : నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగనున్నారు. కొత్త ఏఈ, ఏఈఈల నియామకం పూర్తయ్యే వరకు మరో 37 మంది కొనసాగనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
పదవుల్లో కొనసాగే 38 మంది విశ్రాంత ఉద్యోగులు వీరే..
1. కే పెంటా రెడ్డి( నవంబర్ 15 వరకు)
2. ఎం శారద
3. జీ వీరభద్రయ్య
4. ఎండీ నూరుద్దీన్
5. ఎం గోపాల్
6. పీ రాజమోగ్లీ
7. కే లక్ష్మణ్
8. బీ రామలింగం
9. బీ ఇమ్మాన్యూల్
10. సీ సుదర్శన్
11. ఎస్ తిరుపతి రెడ్డి
12. బీ నాన్చరయ్య
13. పారుపెల్లి సత్యనారాయణ
14. సయీద్ అబ్దుల్ హఫీజ్
15. కోట రాజిరెడ్డి
16. కొండ్ల శ్రీనివాస్
17. దావు నర్సింహా రెడ్డి
18. ఆర్ నారాయణ స్వామి
19. జీ మాణిక్ రావు
20. ఎన్ హన్మయ్య
21. అజిజ్ అహ్మద్
22. బీ సత్యం
23. ఎస్ మురళి
24. గిరిధర్ రావు
25. డీ కరణ్ రాజ్
26. మీర్జా మోహిద్దూన్ బేగ్
27. ఎంఏ రహీం
28. అబ్దుల్ సమద్
29. ఎండీ ముర్తాజా
30. జీ దామోదర్ రెడ్డి
31. కే నారాయణ రావు
32. సీహెచ్ సూర్య రావు
33. ఎస్ శివకుమార్ శర్మ
34. ఆర్ రామారావు
35. మహ్మద్ హుస్సేన్ మహ్మద్
36. వినోభా రాజు తంగెళ్ల
37. వీ అమ్మన్న బాబు
38. కే నరసింహ్మా చారి
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్‌రావు
Kautala | నాడు జాతీయ స్థాయిలో ఉత్తమ వైద్య సేవలు.. నేడు వైద్యులు లేక రోగులు విలవిల!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

