Alert For Passengers | రేపు 36 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు
Hyderabad Metro | నగరంలో పలు స్టేషన్ల మధ్య నడుస్తున్న పలు రూట్లలో నడుస్తున్న 36 సర్వీసులను సోమవారం రద్దు చేసినట్లు దక్షిణ

హైదరాబాద్ : నగరంలో పలు స్టేషన్ల మధ్య నడుస్తున్న పలు రూట్లలో నడుస్తున్న 36 సర్వీసులను సోమవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పింది.
లింగంపల్లి – హైదరాబాద్ మీదుగా నడిచే తొమ్మిది సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే లింగంపల్లి – ఫలక్‌నుమా మీదుగా నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ మీదుగా నడిచే రెండు సర్వీసులను రద్దు చేసినట్లు వివరించింది. ప్రయాణికులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

