తెలంగాణలో కొత్తగా 3,043 కరోనా కేసులు, 21 మంది మృతి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,56,320కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 39,206గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,146 మంది మరణించారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-18, భద్రాద్రి కొత్తగూడెం-61, జీహెచ్ఎంసీ-424, జగిత్యాల-86, జనగాం-35, జయశంకర్ భూపాలపల్లి-54, జోగులాంబ గద్వాల-54, కామారెడ్డి-23, కరీంనగర్-162, ఖమ్మం-198, కొమురంభీం ఆసిఫాబాద్-30, మహబూబ్‌నగర్-92, మహబూబాబాద్-63, మంచిర్యాల-99, మెదక్-38, మేడ్చల్ మల్కాజ్గిరి-185, ములుగు-59, నాగర్‌కర్నూలు-53, నల్లగొండ-159, నారాయణపేట-30, నిర్మల్-17, నిజామాబాద్-46, పెద్దపల్లి-106, రాజన్న సిరిసిల్ల-67, రంగారెడ్డి-165, సంగారెడ్డి-49, సిద్దిపేట-101, సూర్యాపేట-130, వికారాబాద్-105, వనపర్తి-71, వరంగల్ రూరల్-109, వరంగల్ అర్బన్-111, యాదాద్రి భువనగిరి-43.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

