TSbPASS | ఇంటి నిర్మాణ అనుమతుల జాప్యం చేసిన 29 మంది అధికారులకు జరిమానా
TSbPASS | హైదరాబాద్ : రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న టీఎస్ బీపాస్( TSbPASS ) చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులకు కూడా అనుమతులు జారీ చేయని 29 మంది మున్సిపల్ కమిషనర్లు, సైట్, టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులకు ఒక్కొక్కరికి రూ. 3000 ల జరిమానా విధించి, వారి జీతాలనుండి రికవరీ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

భవన నిర్మాణ అనుమతుల జారీలో నిర్దారిత సమయాన్ని మించి జాప్యం చేసిన అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల జిల్లా స్థాయి టీఎస్ బీపాస్ కమిటీలు ప్రభుత్వానికి పంపిన నివేదికను ప్రభుత్వం సమీక్షించింది. ఈ జాప్యానికి కారణమైన నలుగురు మున్సిపల్ కమిషనర్లు,13 మంది సైట్ టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులు, 10 మంది సైట్ వెరిఫికేషన్ అధికారులకు జరిమానా విధించాలని ఆదేశించినట్టు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ, మేడ్చల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రాసిన లేఖలో అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి