మెదక్ ఘటనలో 27 మంది అరెస్ట్
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అదుపులోకి వచ్చిందని, ఇందుకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
మెదక్ అర్బన్, జూన్ 18: మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అదుపులోకి వచ్చిందని, ఇందుకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు. ఇతర జిల్లాల నుంచి పోలీస్ బలగాలను తెప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
సోషల్‌మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ గొడవలపై సమగ్ర విచారణ జరుగుతున్నదని, కారకులను విడిచి పెట్టేది లేదని ఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

