పశువుల కాపర్లపై పిడుగు.. ఇద్దరు మృతి
Nagarkurnool dist | వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో విషాదం నెలకొంది. తండా సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగు
నాగర్‌కర్నూల్ : వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో విషాదం నెలకొంది. తండా సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగు శబ్దం విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను నీనావత్ నాన్కు, నీనావత్ రుక్మిణిగా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

